డబ్బు తిరిగి ఇవ్వమని ఒకరికి ఎలా గుర్తు చేయాలి?

గ్రూప్‌లో ఎవరైనా మీకు బాకీ ఉంటే, SplitEase మీ తరఫున వారికి రిమైండర్ పంపగలదు.

దశలు

  1. గ్రూప్‌ను తెరిచి లెక్క తేల్చు (Settle up) నొక్కండి.
  2. మీకు బాకీ ఉన్న వ్యక్తిని కనుగొని గుర్తు చేయి (Remind) నొక్కండి.

వారు మీకు చెల్లించిన తర్వాత, బ్యాలెన్స్ క్లియర్ అయ్యేలా అందినట్లు గుర్తించు (Mark as received) నొక్కండి.

SplitEase యాప్ ఇంకా తెలుగులో అందుబాటులో లేదు. బ్రాకెట్లలో ఉన్న బటన్ పేర్లు మీకు స్క్రీన్‌పై ఇంగ్లీష్‌లో కనిపించేవి.

సంబంధిత ప్రశ్నలు

ఇంకా సహాయం కావాలా?

మాకు రాయండి, SplitEase బృందంలోని ఒక వ్యక్తి సమాధానం ఇస్తారు.

సపోర్ట్‌ను సంప్రదించండి
భాష: తెలుగు