ఖర్చును ఎలా సవరించాలి లేదా తొలగించాలి?
సేవ్ చేసిన తర్వాత కూడా ఖర్చును సరిచేయవచ్చు. అప్‌డేట్ అయిన బ్యాలెన్స్‌లను గ్రూప్‌లోని అందరూ చూస్తారు.
దశలు
- గ్రూప్‌ను తెరిచి ఖర్చును నొక్కండి.
- మార్చడానికి, సవరించు (Edit) నొక్కి, మార్పులు చేసి, సేవ్ చేయి (Save) నొక్కండి.
- తొలగించడానికి, ⋯ బటన్‌ను నొక్కి, ఆపై తొలగించు (Delete) నొక్కి, నిర్ధారించండి.
తొలగించిన ఖర్చును తిరిగి పొందలేరు.
SplitEase యాప్ ఇంకా తెలుగులో అందుబాటులో లేదు. బ్రాకెట్లలో ఉన్న బటన్ పేర్లు మీకు స్క్రీన్‌పై ఇంగ్లీష్‌లో కనిపించేవి.